top of page

బాలల కథామంజరి ( పంచరంగుల చిత్రాలతో 15 కథల పుస్తకాలు )

యావద్భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పురాణపురుషుల నుంచి, నేటి తరానికి చెందిన మహానుభావుల వరకూ అనేకమంది జీవిత విశేషాలను, బోధనలను చిన్న చిన్న కథల రూపంలో బాలుర మనస్సులకు హత్తుకునే విధంగా చక్కని చిత్రాలతో ఏర్చికూర్చిన కథాపేటిక ఈ బాలల కథామంజరి. ఈ కథలు పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి. పదిహేను పుస్తకాలు ఉన్న ఈ బాలతోషిణి చిన్న పిల్లలు ఉండే ప్రతీ ఇంటిలోనూ ఉండదగినది.

Balala Kathamanjari Set (15 books set)

SKU: 2364
₹300.00Price
  • Weight 1060 g
    Book Author

    Compilation

    Pages

    Set of 15 Books

    Binding

    Gift Box

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-36-4

bottom of page