శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక - August 2024
చదవండి! చదివించండి!
మానవజీవన వికాసానికీ, మానవీయ విలువల పరివ్యాప్తికీ, మహోన్నత సనాతనధర్మ విస్తృతికీ ‘శ్రీరామకృష్ణ ప్రభ’ మాసపత్రిక ద్వారా అవిరళ కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ‘శ్రీరామకృష్ణ ప్రభ’ ద్వారా విద్యార్థుల్లో, యువతలో – ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, మానసికస్థైర్యం, ఏకాగ్రతలను పెంపొందించడానికి విశేషకృషి చేస్తున్నాం. సరళమైన భాషలో, ఉన్నతమైన భావాలతో, స్ఫూర్తిదాయక వ్యాసాలను ఆధునికతరానికి అనుగుణంగా మలచి అందిస్తున్నాం. ఆబాలగోపాలాన్నీ అలరిస్తున్న ఈ మాసపత్రికను మీతో పాటు మీ బంధుమిత్రులకు మీ అభిమాన కానుకగా బహూకరించగలరని ఆశిస్తున్నాం. – సంపాదకులు
చందాను ఆన్‌లైన్ ద్వారా చెల్లించుటకు https://rkmath.org/srkp వెబ్‌సైట్ లింకును దర్శించగలరు
Sri Ramakrishna Prabha- August 2024
Published by : Ramakrishna Math, Hyderabad
Periodicity : Monthly
Weight : 80 gms
Pages : 42