జ్ఞానయుక్త వైరాగ్యముచే కర్మవైముఖ్యం పొందిన శ్రీరామునికిజ్ఞానకర్మలు వేరుకాదని , అవి ఒకే పక్షి యొక్క రెండు రెక్కల వంటివని ప్రబోధించి తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి వసిష్ఠ మహర్షి చేసిన ప్రయత్నమే 32 వేల శ్లోకాలతో యోగవాసిష్ఠ గ్రంథంగా పరిణమించింది . ఇది మన ఆధ్యాత్మిక ఘన వారసత్వాన్ని తేటతెల్లం చేస్తుంది .

వసిష్ఠ మహర్షి వివరించిన కథలు, దృష్టాంతాలు , యథార్థ సంఘటనలు , పురాణేతిహాసాల ప్రస్తావనలు , ప్రత్యక్ష దర్శనాలు, గతస్మృతుల నెమరువేతవెరసి ఇదంతా శ్రీరామునికి కర్తవ్యం ప్రబోధించడానికే ; శ్రీరాముని ద్వారా మహాజ్ఞానమైన అద్వైత వేదాంతాన్ని సామాన్య సాధకుడు కూడా అవలీలగా అర్థం చేసుకునే రీతిలో విషయాన్ని విశదీకరిస్తుంది గ్రంథరాజం .

అందుకే ఆసక్తిదాయకమైన ; సందేశంకథాగమనం కలసి సాగేలా ఉన్న కొన్ని కథలను మాత్రమే ఎన్నుకొని పుస్తకం తీర్చిదిద్దాం .

Weight 340 g
Dimensions 21.5 × 14.2 × 1.4 cm
Book Author

Pages

328

Binding

Publisher

Ramakrishna Math, Hyderabad

ISBN

9789388549417

Based on 0 reviews

0.0 overall
0
0
0
0
0

Be the first to review “Yogavasista Kathalu యోగవాసిష్ఠ కథలు”

There are no reviews yet.

SHOPPING CART

close