ఆత్మ వికాసం
ఆత్మశక్తికి ఉన్న అపార సామర్థ్యం అది వెలుగులోనికి వచ్చినప్పుడే తెలుస్తుంది. మనలో అంతర్నిహితంగా దాగి ఉన్న అనంత శక్తియుక్తులు నిర్మాణాత్మకంగా, క్రియాశీలకంగా ప్రకటితమైనప్పుడే మనకు వికాసం చేకూరిందని అర్థమవుతుంది. మహాత్ముల ఆలోచనలలో ప్రభవించి అక్షరరూపం పోసుకున్న సూచనలు అధ్యయనశీలురైన నేటి ఆధునిక విద్యార్థులకు ‘ఆత్మవికాసం’ పేరుతో మీకు అందిస్తున్నాం…
There are no reviews yet.