శ్రీరామకృష్ణుల సంక్షిప్త జీవిత పరిచయం, ఉపదేశాలు
శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను సంక్షిప్తంగా పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం ప్రచురించబడింది. శ్రీరామకృష్ణుల జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను, ఒనరించిన ఆధ్యాత్మిక సాధనలను, గురువుల మార్గదర్శకత్వంలో ఆయన చేసిన సాధనలను పేర్కొనడం జరిగింది. శ్రీరామకృష్ణుల ప్రముఖ గృహస్థ శిష్యులు మరియు సన్న్యాస శిష్యుల గురించి సంక్షిప్తంగా పేర్కొనడం జరిగింది. చివరగా శ్రీరామకృష్ణుల ఉపదేశాలనుంచి 64 ముఖ్యమైన ఉపదేశాలను ఉటంకించడం జరిగింది.
There are no reviews yet.