భారత యువతకు నా అమర సందేశం
స్వామి వివేకానంద శిష్యులు ఆయన దినచర్య జ్ఞాపికలను లిఖించి భద్రపరిచారు. అవి అన్నీ కలుపుకుని ఈ పుస్తక రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ సంభాషణా వాఙ్మయం ఉపనిషద్బోధలకు వ్యాఖ్యాన రూపంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. అన్ని రకాల మనోవృత్తులను కలిగిన వారికీ ఈ పుస్తకం ఉపయుక్తంగా, మార్గదర్శకంగా నిలుస్తూ ఆ మహనీయుని మేధస్సు విరజిమ్మిన కిరణాలకు దృష్టాంతంగా నిలిచి ఉంటుంది.
There are no reviews yet.