సందేశ తరంగిణి ( కొలంబో – ఆల్మోరా ఉపన్యాసాలు )
భారతదేశ ఔన్నత్యాన్ని పాశ్చాత్యానికి చాటి చెప్పి, విశ్వవిజేతగా భారతావనిలో అడుగుపెట్టి భారతీయులను జాగృత పరచడానికి కొలంబో నుండి ఆల్మోరా వరకు స్వామి వివేకానంద ఇచ్చిన ఉపన్యాసాల పరంపర నాటికీ, నేటికీ, ఏనాటికీ ఉత్తేజాన్ని అందించే ఉపన్యాసాల సంపుటం ఈ సందేశ తరంగిణి.
There are no reviews yet.