స్ఫూర్తి ( స్వామి వివేకానంద ప్రబోధాలలోని స్ఫూర్తిదాయకాలైన కొన్ని ఆణిముత్యాలు )
స్వామి వివేకానంద బోధనలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచాయి. స్వామీజీ బోధనలు నాటి నుండీ నేటి వరకూ ప్రతి ఒక్కరికీ ఆచరణీయాలు. వాటిలో కొన్ని ఆణిముత్యాలను ఈ చిన్న పుస్తకంలో ఇవ్వడం జరిగింది. విశ్వాసం, బలం, ప్రేమ, స్వార్థరాహిత్యం, భగవంతుడు, మతం వంటి విషయాలపైన, ఇంకా కొన్ని విషయాలపైన స్వామీజీ ప్రబోధాలను ఇక్కడ ఇచ్చారు. ఈ ప్రబోధాలు చిన్నపిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకూ అందరికీ ఆచరణీయయోగ్యాలు, మరియు స్ఫూర్తిదాయకాలు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
There are no reviews yet.