యువగీత ( జీవనవిద్య – యోగవిద్య – బ్రహ్మవిద్య )
సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతున్నవేళ జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదుఃఖాలు, సంతోషవిచారాల నడుమ సమచిత్తతను సాధించటం నేటి మానవుని తక్షణ అవసరం. ఆ ఆవశ్యకతను పూరించడానికి చేసిన వినూత్న ప్రయోగమే యువగీత. యుగాలు గడచినా నిత్యనూతనంగా భాసిస్తుంది భగవద్గీతా సందేశం. సరైన జ్ఞానం, సరిక్రొత్త పంథాలో అందిస్తే ఆసక్తి కలిగిస్తుంది, ఆచరణ ఫలిస్తుంది. సమచిత్తత, ప్రశాంతత సాధించడానికి రూపొందించిన స్థితప్రజ్ఞ శ్లోకసారం యువగీత కర్తవ్యోన్ముఖులను చేస్తుంది.
There are no reviews yet.