top of page

అభయ ప్రదాత శ్రీ రామకృష్ణ

అవతారపురుషుని ఆగమనం ఇలలో సంభవించినప్పుడు అనేకులు వారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అవతార కార్య సమాప్తి తరువాత వారు ఈ లోకం నుండి నిష్క్రమిస్తారు. అయినప్పటికీ ఇంకా వారు ఎందరికో దర్శనమిచ్చి ఉద్ధరించిన అద్భుత సంఘటనల సమాహారమే ఈ పుస్తకం. ఈ సంఘటనలు సాధకులకు స్ఫూర్తినిచ్చి, వారిలో మరింత విశ్వాసాన్ని పాదుగొల్పుతాయి.

Abhaya Pradata Sri Ramakrishna

SKU: 2514
₹30.00Price
Quantity
bottom of page