ఆదర్శ మాతృమూర్తి ( శ్రీ శారదాదేవి దివ్య జీవిత కథ )
దివ్యజనని శ్రీ శారదామాత యొక్క చరిత్ర ఈ ప్రచురణ. ఆమె తన భక్తజనులందరిని మాతృమూర్తిగా ఆదరించి, అభిమానించి వారి పాపములను తాను స్వీకరించి వారిని పునీతులను చేసిన దివ్యజనని. ఇందు ఆమె జీవిత చరిత్ర, వచనములు, ప్రసంగములు, వివేకానందుని లేఖలు మరియు ఉపదేశామృతము పొందుపరచబడినవి.
Adarsha Matrumoorti
SKU: 0963
₹45.00Price
Weight 270 g Book Author Boppana Arunadevi
Pages 272
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-81-922209-6-3