ఆదిత్య హృదయం
రామాయణాంతర్గత ఆదిత్యహృదయం సూర్యారాధనలో ప్రశస్తి గాంచిన స్తుతి. రావణవధకు సంసిద్ధుడౌతున్న శ్రీరామునికి అగస్త్యమహర్షి ఈ స్తోత్రాన్ని బోధించాడు. పాఠకుల సౌకర్యార్థం ఇది తాత్పర్యసహితంగా అందించబడింది. ఈ స్తోత్రపఠనం ఆయురారోగ్యాభివృద్ధిని కలుగజేస్తుందని ఆస్తికలోక విశ్వాసం.
Aditya Hrudayam
SKU: 3547
₹10.00Price
Weight 22 g Book Author Ramakrishna Math Hyderabad
Pages 32
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-54-7