అమృతస్య పుత్రాః
మహోజ్జ్వల భావరాశి అనదగ్గ స్వామి వివేకానంద ఉపన్యాస పరంపర, రచనా వ్యాసంగాల సంక్షిప్త సమాహారమే ఈ అద్భుత గ్రంథం. ఆధ్యాత్మిక అనుభూతే అసలైన మతం. అమృతత్వమే మన నిజ స్వభావం. ఇలాంటి ఎన్నో భావవీచికలచే పరిపూర్ణమైన గ్రంథరాజము. అన్ని వర్గాల వారికి అత్యంత అపురూపమైన జ్ఞాన సంపద. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ చదివి అధ్యయనం చేయదగిన భావ తరంగిణి.
Amrutasya Putrah
SKU: 9363
₹250.00Price
15% Discount on Min.Order Rs.500
Weight 540 g Book Author Swami Vivekananda
Pages 160
Binding Hard Bound
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 10009