అపరోక్షానుభూతి
పరోక్షం కానిది ప్రత్యక్షం. ప్రత్యక్షంగా భగవదనుభూతిని గావించుకోగలగడమే అపరోక్షానుభూతిగా వ్యవహరించబడుతుంది. ఈ వేదాంత సత్యాన్ని స్వామి వివేకానంద తనదైన శైలిలో వివరించారు. కఠోపనిషత్తులోని ముఖ్యాంశములు ఇందు ప్రస్తావించబడినాయి. తత్త్వజిజ్ఞాసువులకు ఇది ఒక చక్కని పుస్తకం.
Aparokshanubhuti
₹10.00Price

