ఆత్మసాక్షాత్కారానికి షోడశ యోగాలు
శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులలో ఆత్మసాక్షాత్కారానికి దారి తీసే వాత్సల్య, జప, శరణాగతి… ఇత్యాది షోడశ యోగాలు ఎలా ప్రతిబింబించాయో తెలిపేదే ఈ పుస్తకం. సులభశైలిలో సాగిన ఈ రచన జిజ్ఞాసువులకు ఆధ్యాత్మిక పురోగమనకారిగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
Atma Sakshatkaraniki Shodasa Yogalu
SKU: 3105
₹30.00Price
Weight 68 g Book Author Swami Srikantananda
Pages 88
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 13105

