బాలలకు శ్రీరామకృష్ణుని కథ ( సచిత్ర శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర నీతికథా సహితం )
నేటి బాలలే రేపటి పౌరులు. ఈ భావిభారత పౌరుల శీలనిర్మాణంలో అవతారపురుషుల జీవిత అధ్యయనం చక్కగా తోడ్పాటుని అందిస్తుంది. చిత్రాలతో కూడి ఉన్న కథల పుస్తకం సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఆకర్షణీయ చిత్రాలతో, తేటతెల్లమైన పదజాలంతో రూపొందించిన ఈ పుస్తకంలో చివరగా శ్రీరామకృష్ణులు తెలిపిన నాలుగు నీతి కథలు కూడా చేర్చబడినాయి. 9 నుండి 15 సం||ల వయస్సులోని బాల బాలికలకు ఈ పుస్తకం నిర్దేశించబడినది.
Baalalaku Sri Ramakrishnuni Katha
SKU: 3172
₹30.00Price
Weight90 gBook Author
Swami Raghaveshananda
Pages
32
Binding
Paperback
Publisher
Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode
978-93-85243-17-2