top of page

బాలగంగాధర్ తిలక్ (సచిత్ర కథ)

చిన్నారుల వ్యక్తిత్వ నిర్మాణంలో పునాదులుగా నిలిచేవి మహనీయుల జీవిత చరిత్రల అధ్యయనం అని నిస్సంశయంగా చెప్పవచ్చును. దేశసేవకు తమ జీవితాలను అంకితం గావించుకున్న మహనీయులలో బాలగంగాధర్ తిలక్ ఒకరు. ఆయన జీవితాన్ని చిత్రాలతో పాటుగా చూపిస్తుంది ఈ పుస్తకం. చిన్నారులు తప్పక చదవవలసిన పుస్తకాలలో ఇది ఒకటి.

Bala Gangadhar Tilak Sachitra Katha

SKU: 7375
₹40.00Price
Quantity
bottom of page