బాలల శ్రీరామకృష్ణ
చిత్రాలతో కూడి ఉన్న ఈ కథల పుస్తకం బాలలను అలరిస్తుంది. పసితనపు ప్రాయంలో మంచి సంస్కారాలనుఅలవరించేందుకు చక్కని కథాంశాలతో కూడిన వాస్తవికతను పిల్లలకు పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అవతార పురుషులైన శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర ఈ ప్రయత్నంలో చక్కని సహకారిగా నిలుస్తుంది. 6 నుండి 10 సం||ల వయస్సుగల బాలబాలికలకు ఈ పుస్తకం ఉద్దేశించబడినది. కానుకగా ఇచ్చేందుకు కూడా ఇటువంటి పుస్తకాలు ఉత్తమంగా నిలుస్తాయి.
Balala Sri Ramakrishna
SKU: 2494
₹25.00Price
Weight 100 g Book Author Ramakrishna Math Hyderabad
Pages 32
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-49-4