top of page

బేలూరు మఠం తీర్థయాత్ర

రామకృష్ణ మఠాలకు వైభవ ప్రతీకగా, రామకృష్ణ మఠం మరియు మిషన్ల ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతూ, కళాత్మక నిర్మాణం, పుణ్యస్మృతులు మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారే ఈ శాంతిసౌధాన్ని ప్రపంచం నలుమూలలనుండి నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆ పుణ్యభూమి విశేషాలతో పాటు శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూరు, శ్రీ శారదామాత జన్మస్థలమైన జయరాంబాటి, వారు నడయాడిన స్థలాలను వివరిస్తూ తెలిపే గ్రంథం.

Belur Matam Tirtha Yathra

SKU: 3776
₹25.00Price
Quantity
  • Weight 120 g
    Book Author

    Swami Jnanadananda

    Pages

    144

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-77-6

bottom of page