భజనమాల ( వివిధ దేవీదేవతల స్తోత్రాలు, భజన గీతాలు )
దేవీ దేవతల, శ్రీరామకృష్ణులు, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానందుల యొక్క భజన గీతాలు, స్తోత్రాలు, శ్లోకాలు ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి. శ్రీరామకృష్ణ మఠ దేవాలయాలలో నిత్యం జరిగే ఆరాత్రికంలో చేసే స్తోత్రాలు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. భక్తులకు నిత్యపారాయణకు, భజనలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
Bhajanamala
SKU: 2705
₹70.00Price
15% Discount on Min.Order Rs.500
Weight180 gBook Author
Compilation
Pages
396
Binding
Paperback
Publisher
Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode
978-93-83142-70-5