భక్తియోగం ( భక్తియోగ నిర్వచనం మరియు సాధనా క్రమం )
భగవత్ప్రాప్తికి అనువైన మార్గాలలో సరళమైనది భక్తిమార్గం. అటువంటి భక్తిమార్గం గురించి స్వామి వివేకానందుని వంటి యతీశ్వరుని గళం నుండి జాలువారిన వాగామృత చంద్రికలే ఈ పుస్తకంలోని అంశాలు. భక్తి నిర్వచనంతో మొదలుకొని ఈశ్వరతత్త్వం, ఇష్టదైవం, సాధనాక్రమం, పరాభక్తిని గురించిన వివిధ విశేషాలు ఇందు గోచరమవుతాయి. భక్తిమార్గంలో పయనించే సాధకులకు ఉపకరించే పుస్తకంగా ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
Bhakti Yogam
SKU: 2432
₹25.00Price
Weight 90 g Book Author Swami Vivekananda
Pages 122
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-43-2