భారతదేశం
భారతదేశం గురించి ప్రస్తావించాలంటే ముందుగా మన ప్రాచీన సంస్కృతి గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఆనాటి ప్రజల జీవనశైలి, ఆదర్శాలు, భావాలు, దైనిక సమస్యలను గురించిన అవగాహన ఉండాలి. ఈ కోణంలో చూస్తే స్వామి వివేకానందకు సాటి మరొకరు ఉండరు. భారతదేశం గురించి స్వామీజీ వ్రాసిన కొన్ని వ్యాసాలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి. భారతీయత పట్ల ప్రేమ కలిగినవారందరూ చదవవలసిన పుస్తకం ఇది.
Bharata Desham
SKU: 2876
₹30.00Price
Weight 76 g Book Author Swami Vivekananda
Pages 104
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-87-6