top of page

భారతజాతికి నా హితవు ( భారతీయ యువతకు స్వామీజీ ఇచ్చిన స్ఫూర్తిదాయక సందేశాలు )

స్వామి వివేకానందుని సంక్షిప్త జీవిత గాథతో ఆరంభమైన ఈ పుస్తకంలో తమకంటూ ఒక ఆదర్శంలేక పాశ్చాత్యనాగరికత మోజులో పడి తమ శక్తులను వృథా చేసుకుంటున్న యువతరానికి ఒక చక్కని సందేశం ఉన్నది. దేశయువతలో ఆత్మవిశ్వాసం నింపే విధంగా విశ్వాసం, బలం, విద్య – సమాజం, మతం – నైతికత, మానవసేవే మాధవసేవ వంటి స్ఫూర్తిదాయక అంశాలు ఇందులో ఉన్నాయి. యువత తప్పక అధ్యయనం చేయవలసిన పుస్తకం ఇది.

Bharata Jatiki Naa Hitavu

SKU: 2712
₹15.00Price
  • Weight 70 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    136

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-71-2

bottom of page