top of page

భారతీయ ప్రతిభా విశేషాలు: 108 నిజాలు ( విభ్రాంతిగొలిపే ప్రాచీన, సమకాలీన ఋజువులతో భారతదేశ సాంస్కృతిక, వైజ్ఞానిక వైభవం )

భారతీయులు ఏ రంగంలోనూ తీసిపోరు. నవీన నాగరికులకు భారతీయ సంస్కృతి, చరిత్ర, మేధాసంపత్తిని తెలియజేస్తూ, భారతీయుల ప్రతిభా విశేషాలను గతమనే దర్పణంలో చూపించే ప్రయత్నమే ఈ పుస్తకం. మన ప్రాచీన విజ్ఞాన వైభవాన్ని గుర్తిస్తూ మనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించినప్పుడే భారతజాతి పురోగమిస్తుందనే స్వామి వివేకానందుని వాక్కులను ఈ సందర్భంగా స్మరించడం ఎంతైనా అవసరం. ప్రతి ఇంటా తప్పక ఉండవలసిన విజ్ఞాన వీచిక ఈ 108 నిజాలు.

Bharatiya Pratibha Visheshalu 108 Nijalu

SKU: 2590
₹200.00Price
  • Weight 500 g
    Book Author

    J.Chandrashekhar, M. Gangadhar Prasad

    Pages

    346

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-59-0

bottom of page