top of page

చికాగో నగర ఉపన్యాసములు ( 1893 సర్వమత మహాసభలో స్వామి వివేకానందుని ప్రసంగాలు )

అమెరికా దేశపు సోదర సోదరీమణులారా! అన్న పలుకులతో ప్రారంభించిన స్వామి వివేకానందుని ప్రసంగం నేటికి చిరస్మరణీయంగా మిగిలిపోయింది. స్వామి వివేకానంద మానవజాతి కళ్యాణానికై పనిచేస్తున్న ఒక సజీవమైన అద్భుత శక్తి. భారతదేశ ఔన్నత్యం ప్రపంచ దేశాలకు తెలిసింది స్వామి వివేకానంద చికాగో సర్వమత మహాసభలో చేసిన ప్రసంగాల ద్వారానే. చికాగోలో స్వామి చేసిన ప్రసంగాల సారాంశమే ఈ పుస్తకం.

Chicago Nagara Upannyasamulu

SKU: 2224
₹10.00Price

15% Discount on Min.Order Rs.500

Quantity
  • Weight 30 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    56

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-22-4

bottom of page