top of page

దేవీమాహాత్మ్యము ( దుర్గా సప్తశతి – తాత్పర్యసహితం )

దుర్గా సప్తశతి’ అనే నామాంతరముగల ‘దేవీ మహాత్మ్యము’ నందు 700 శ్లోకములు గలవు. ఈ గ్రంథములో అనేక ధ్యానమంత్రములు, స్తోత్రములు మరియు శ్రీ జగన్మాత యొక్క మాహాత్మ్యమును తెలుపు కథలు కలవు. త్రయోదశ అధ్యాయాలతో కూడి అత్యంత భక్తి పూరకమైన శ్రీ మార్కండేయ పురాణములోని ఈ దేవీ మహాత్మ్యం పారాయణ వలన అమ్మవారి కటాక్షవీక్షణాలు మనపై తప్పక ప్రసరిస్తాయి.

Devi Mahatmyam

SKU: 0925
₹50.00Price
  • Weight 130 g
    Book Author

    Markandeya Puranam Nundi

    Pages

    180

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-81-922209-2-5

bottom of page