top of page

ధ్యాన కౌశలం ( ధ్యానం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత, ధ్యానమార్గ సాధన )

‘శరీర స్పృహను అధిగమించి, అంతరంగంలో స్థితుడై ఉన్న పరమాత్మను దర్శించడం ఎలా?” అనే ప్రశ్నకు ఈ అమూల్యమైన పుస్తకంలో జవాబు లభిస్తుంది. మహానుభావులైన స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద మొదలగు వారు ఆవిష్కరించిన యోగమార్గముల సంక్షిప్త వ్యాస తరంగమే ఈ పుస్తకం.

Dhyana Koushalam

SKU: 2859
₹15.00Price
Quantity
bottom of page