గురూపదేశములు
శ్రీరామకృష్ణుల మానస పుత్రునిగా పేరుగాంచిన స్వామి బ్రహ్మానంద అమూల్యమైన గురుభాషితాలను ఏమాత్రమూ వాసి తగ్గకుండా యథాతథంగా ప్రపంచానికి అందజేయాలనే సంకల్పంతో శ్రీరామకృష్ణుల పలుకులను ఇందులో సంకలనం గావించారు. ఇందులో వివిధ ఆసక్తికర అంశాలు ప్రస్తావించబడినాయి. గృహస్థులు – సముచిత పారమార్థిక సాధనలు, విభిన్న తరగతులకు చెందిన సాధకులు, సాధనలో అవాంతరాలు వంటివి ఇందులోని కొన్ని ముఖ్యాంశాలు.
Gurupadeshamulu
SKU: 7224
₹12.00Price
Weight 58 g Book Author Swami Brahmananda
Pages 160
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 11037