హనుమాన్ చాలీసా
తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా పారాయణం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక రుగ్మతలకు దివ్య ఔషధంగా నిలుస్తుంది. ఈ పుస్తకంలో చాలీసా తాత్పర్యంతో పాటుగా భక్తుల ప్రయోజనార్థం ఆంజనేయ దండకం, పారాయణ విధానం కూడా జతచేయబడినాయి. అంతేకాదు, ప్రతీ పుటలోనూ చక్కని చిత్రాలతో పాటు శ్రీరామకృష్ణుల దివ్య సూక్తులు, వివేకానంద వాణి అదనంగా చేర్చబడినాయి.
Hanuman Chalisa
Weight 42 g Book Author Tulasidasa Krutam
Pages 112
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-86-6