top of page

హిందూమతము ( హిందూమత ప్రాశస్త్యం గురించి స్వామి వివేకానంద పలుకులలో )

సాగరమంతటి విస్తృతమూ, అపారమూ, అనిర్వచనీయమూ అయినది హిందూమతము. ఈ మతస్వరూపాన్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నంలో స్వామి వివేకానందుని గళంనుండి జాలువారిన అమృత వాక్కుల సారమే ఈ పుస్తకంలోని అంశాలు. ఇందు హిందూమతంలోని ముఖ్యాంశాలు – నాలుగు యోగాలు, సర్వసమ్మత మూలభావాలను గురించి వివరించడం జరిగింది. అంతేకాదు, వేదాలు, స్మృతులు, ఇతర శాస్త్రాల ప్రస్తావన కూడా ఉంది. హిందూమతానికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని ఈ పుస్తకం దర్శింపజేస్తుంది. ఈనాటి యువతకు తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

Hindumatam

SKU: 2439
₹20.00Price
  • Weight 100 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    128

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-43-9

bottom of page