ఈశావాస్యోపనిషత్తు ( ప్రకాశానికి ఆవల… )
‘ఈశావాస్య మిదగ్ం సర్వం’ అనే మంత్రంతో ప్రారంభం కావడం వలన దీనికి ‘ఈశావాస్యోపనిషత్తు’ అనే పేరు వచ్చింది. యజుర్వేదంలోని శుక్ల యజుర్వేదం వాజసనేయ సంహితలో ఈ ఉపనిషత్తు పొందుపరచబడింది. సర్వత్రా నిండి ఉన్న ఆయనను అనుభూతం చేసుకోవడం ఎలా? అందుకు ముఖ్యమైన సాధనాపద్ధతులను విశదీకరిస్తుంది ఈ ఉపనిషత్తు. ఉన్నతమైన లక్ష్యమనేది లేకుండా కర్మలను విసర్జించి, అర్హత రాకుండానే ధ్యానాన్ని ఆరంభించేవానికి కలిగే స్థితిని గురించి ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. భగవంతుని కృపాకటాక్షాన్ని అర్థిస్తూ, ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని గడపమని సూచిస్తూ ఈ ఉపనిషత్ సంపూర్ణమవుతుంది. ఈ ఉపనిషత్ మంత్రాలు సాధకులకు చరమస్థితిని పొందడంలో సహకరిస్తాయి.
Ishavasyaopanishattu
SKU: 2613
₹20.00Price
Weight 70 g Book Author Swami Jnanadananda
Pages 56
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-61-3