జాగృతి (The Awakening)
స్వామి వివేకానంద స్ఫూర్తి వచనాలు సామాన్యమైన సూక్తులు కావు. అవి వ్యక్తుల దౌర్బల్యాన్ని, ఆత్మన్యూనతా భావాన్ని పటాపంచలు చేస్తాయి. స్వామీజీ సూక్తులను ఆంగ్లంలో మరియు తెలుగులో పాఠకుల సౌలభ్యం కొరకు పొందుపరచడం జరిగింది. స్వామీజీ భావాలను యువత హృదయాలకు హత్తుకునే విధంగా మారిన కాలానికి అనుగుణంగా సచిత్రంగా ముద్రించడం జరిగింది. స్వామి వివేకానంద భావాలను అధ్యయనం చేయడానికి, వాటిని ఆకళింపు చేసుకొని ఆచరించడానికీ ఈ పుస్తకంలోని ప్రతీ పుట ఉపయుక్తం కాగలదు.
Jagruti The Awakening
SKU: 2262
₹80.00Price
Weight 280 g Book Author Swami Jnanadananda
Pages 140
Binding Hardbound
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-26-2

