జ్ఞానతేజం ( The Spark of Wisdom )
భగవద్గీతను నిత్యజీవితంలో అనుష్ఠించాలనే ఆశయంతో గీతలోని అమృత గుళికలను కొన్నింటిని, యువతకు ఉపయుక్తమయ్యే రీతిలో ఈ పుస్తకంలో పొందుపరిచారు. అనుదినం వీటిని అధ్యయనం చేస్తే అవి మనస్సుని ఉత్తేజపరిచే ఉత్ప్రేరకాలుగా ఉపయోగిస్తాయనడంలో సందేహం లేదు. తొలుతగా ఆంగ్లమూలాన్నీ, తరువాత దాని అర్థాన్ని తెలుగులోనూ ఇవ్వడం జరిగింది. ఉదయభాస్కరుడు వచ్చేవేళ ఈ జ్ఞానతేజ పఠనం ఒక నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది.
Jnana Tejam
SKU: 2777
₹12.00Price
Weight 48 g Book Author Swami Ranganathananda
Pages 96
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-77-7