కైలాస మానస సరోవర తీర్థయాత్ర
ఆస్తికులలో, ఆధ్యాత్మిక జిజ్ఞాసువుల్లో నరనరాన నిండిపోయిన కైలాస పర్వత ప్రాంతపు మధురూహలను కళ్ళెదుట నిలుపుకొనేందుకు ఏకైక మార్గం ‘కైలాస- మానస సరోవర తీర్థయాత్ర.’ భారత దేశ సంస్కృతిలో, ధర్మంలో అంతర్భాగమైన కైలాస పర్వతం, మానస సరోవరం గురించి వివరంగా తెలుసుకోవడానికి, తీర్థయాత్ర చేసేవారికి సవివరణతో కూడిన ఈ పుస్తకం సహకరిస్తుంది.
Kailaasa Manasa Sarovara Yatra
SKU: 3356
₹50.00Price
Weight 150 g Book Author Swami Atmeshananda
Pages 144
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-35-6