మహాభారతం, స్వామి వివేకానంద మాటలలో, సంక్షిప్తంగా
మహాభారత ఇతిహాసంలోని ముఖ్యమైన ఘట్టాలను సరళమైన భాషలో క్లుప్తంగా, సంక్షిప్తంగా స్వామి వివేకానంద 1900వ సంవత్సరంలో అమెరికాకు చెందిన శిష్యులకు, భక్తులకు చెప్పారు. నలభై పేజీలు ఉన్న ఈ చిన్న పుస్తకం ఆద్యంతం ఎక్కడా విసుగు కలగకుండా మనలను చదివిస్తుంది. చిన్నపిల్లలకు వారి తీరిక సమయాలలో ఈ పుస్తకం ఇచ్చి చదివించడం ఎంతో మేలు.
Mahabharatam
SKU: 2477
₹10.00Price
Weight 26 g Book Author Swami Vivekananda
Pages 40
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-47-7