top of page

మహనీయులు

జీవిత పరమార్థాన్ని తెలుసుకోగోరి, సర్వసంగపరిత్యాగ మార్గాన్ని ఎంచుకొన్న అనేకమంది యువకులు స్వామి వివేకానందను శరణు పొందారు. ఈ యువసన్న్యాసులు పడిన కష్టాలు, వారి ఆదర్శ జీవితాలకు ఈ పుస్తకం అద్దం పడుతుంది. సర్వసంగపరిత్యాగ మార్గాన్ని ఎంచుకోవాలన్న అభిలాష కలిగిన యువతీ యువకులకు ఈ పుస్తకం మార్గదర్శకం కాగలదు.

Mahaneeyulu

SKU: 2012
₹100.00Price
  • Weight 440 g
    Book Author

    Swami Abjajananda

    Pages

    392

    Binding

    Hardbound

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-01-2

bottom of page