top of page

మహాత్ముని మధురస్మృతులు

నిదానం, సమత్వం, ప్రశాంతత – ఇవే వికసిత వ్యక్తికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు. యాంత్రిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, ప్రలోభాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న నవసమాజానికి స్వామి శారదానంద జీవితం ఒక ప్రేరణ. రామకృష్ణ మహాసంఘానికి ప్రధాన కార్యదర్శిగా మహోన్నత బాధ్యతలను నిర్వర్తిస్తూ, ఏమాత్రం సమత్వాన్ని కోల్పోకుండా ‘సమత్వం యోగ ముచ్చతే’ – అన్న గీతావాక్యాన్ని ఆచరణలో నిరూపించిన ఆదర్శ యోగి స్వామి శారదానంద.

భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్న్యాస శిష్యులైన స్వామి శారదానంద ఉదాత్త జీవితంలోని స్ఫూర్తినిచ్చే సంఘటనలు, ఆణిముత్యాల వంటి వారి ఉపదేశాల సమాహారమే ఈ పుస్తకం.

Mahatmuni Madhura Smrutulu

SKU: 3905
₹20.00Price
  • Weight 80 g
    Book Author

    Swami Asheshananda

    Pages

    104

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN-13 / Barcode

    978-93-85243-90-5

bottom of page