top of page

మనశ్శాంతి కావాలంటే ( మనశ్శాంతి పొందడంకోసం శారదామాత చెప్పిన హితోక్తులు )

దివ్యజనని శ్రీశారదామాత తన బోధనలన్ని సరళమైన భాషలో సంభాషణల రూపంలోనే చేశారు. ఈ బోధనలు మన నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయి. దివ్యజనని సంభాషణలలో ఆణిముత్యాలవంటి కొన్ని సందేశాలను ఎంపిక చేసి చిన్న సూక్తుల రూపంలో ‘మనశ్శాంతి కావాలంటే…’ అనే ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మానసిక శాంతిని పొందడానికి పాటించవలసిన నియమాలు, గృహస్థజీవితం, కర్మయోగం, ఆధ్యాత్మికత, దుఃఖ నివారణ, ప్రార్థన వంటి అనేక విషయాల గురించి రెండు, మూడు వాక్యాలలో సూక్తులు ఇవ్వబడ్డాయి. చివరగా ‘ప్రశ్న – జవాబు’ రూపంలో సందేహాల నివృత్తి చేయబడింది. అంతేకాక శారదామాత సంక్షిప్త జీవిత విశేషాలు, అమ్మ జీవితంలోనుంచి కొన్ని స్ఫూర్తిదాయక సంఘటనలు ఇవ్వబడ్డాయి.

Manasshanti Kavalante

SKU: 2767
₹20.00Price
  • Weight 40 g
    Book Author

    Compilation

    Pages

    64

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-76-7

bottom of page