top of page

మంత్రపుష్పము

పుష్పమంటే ఆకర్షించే అందం, పరిమళం, మృదుత్వం, పవిత్రత, మకరందం కలిగి ఉండాలి. అంతేకాదు, అది జగత్తుకి ప్రయోజనకరంగా ఉంటే దాని విలువ సహస్రాధికం అవుతుంది. ఈ లక్షణాలన్నీ కలగలుపుకుని ఎన్నటికీ వాడిపోని విధంగా అలరారే పుష్పాన్ని దైవసమర్పణకై మన ఋషులు తయారుచేసి ‘మంత్రపుష్పం’గా శ్లోక రూపంలో మనకు అందించారు. దీనికి తాత్పర్యాన్ని జోడించి ఈ పుస్తకంలో అందజేయడం జరిగింది. ఆస్తికులు, భక్తులు, ఆధ్యాత్మ జిజ్ఞాసువులు అని కాక అందరికీ పూజలో భాగంగా సమర్పించే ఈ మంత్రపుష్పం ఎంతో ప్రయోజనకరం అని చెప్పవచ్చును.

Mantra Pushpam

SKU: 2425
₹10.00Price
  • Weight 24 g
    Book Author

    Swami Jnanadananda

    Pages

    32

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-42-5

bottom of page