మేలుకో నేస్తమా ( స్వామి వివేకానంద మానవాళికి అందించిన సందేశాలు, ప్రసంగాలు )
స్వామి వివేకానందుని జీవితంలో వివిధ దశలలో జరిగిన చిరస్మరణీయ సంఘటనలు, ప్రబోధరూపంగా మానవాళికి ఆయన అందించిన సందేశమూ, ముఖ్యంగా చికాగోలో జరిగిన విశ్వమతమహాసభలో ఆయన చేసిన ప్రసంగాల సారాంశముతో ఈ పుస్తకం రూపుదిద్దుకొన్నది. ఈశ్వర ప్రేరిత మహావక్తగా స్వామీజీ రాణించిన వైనం నుండి నేటి యువతరానికి ఉద్దీపన, ఉత్తేజం, ప్రేరణ లభిస్తాయనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. దేశభవిష్యత్తుని తీర్చిదిద్దగల యువతరం కోసమే ఈ పుస్తకం ఉద్దేశించబడినది.
Meluko Nestama
SKU: 2388
₹15.00Price
Weight 90 g Book Author Compilation
Pages 120
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-38-8