మృత్యురహస్యం ( అమరత్వం మన జన్మహక్కు )
ఈ పుస్తకం జీవితంలో ప్రతి ఒక్కరిని ఆకర్షించే అతి నిగూఢమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. జనన మరణ రహస్యం, విధిని తప్పించలేమా, కష్టాల కడలిలో నిరంతరం మునిగి తేలే వ్యక్తులకు ఆశావహం అయిన సంతోషభరిత జీవితం సాధ్యమా అనే ప్రశ్నలకు స్వామి పరమానంద అందించిన మేధోమథన ప్రేరణ ఈ పుస్తకం.
Mrutyu Rahasyam
SKU: 3424
₹10.00Price
Weight 40 g Book Author Swami Paramananda
Pages 56
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-85243-42-4