top of page

ముండకోపనిషత్తు ( నీడ-నిజం )

ఈ ఉపనిషత్తు అథర్వణవేదానికి చెందినది. ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానమనే ఆరోపాన్ని క్షురకుని కత్తిలా చక్కగా తొలగించివేస్తుంది కనుక దీనికి ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది. ‘నీడను వీడి నిజాన్ని చూడు’ అనేది ఈ ఉపనిషత్తు సారాంశం. అక్షర పరావిద్యను ఈ ఉపనిషత్తు బోధిస్తోంది. ఇంద్రియాలతో గ్రహించే పరిమితమైన జ్ఞానం సాధారణ జ్ఞానమని, భగవంతుని గురించిన జ్ఞానమే ఉన్నత జ్ఞానమని, అందుకు ఆధారమైన భగవంతుని మహత్వాన్ని ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. కర్మకాండలు, యాగాలు, కర్మలు అవసరమేనని చెబుతూ అదే సమయంలో అవి నశ్వరమైనవి అని హెచ్చరిస్తూ, తపోమయ జీవితమే శ్రేష్ఠమైనది అని తెలుపుతూ, తపోమయ జీవితం లేదా సన్న్యాస జీవితం ఫలవంతం కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలియజేస్తుంది ఈ ఉపనిషత్తు

Mundakopanishattu

SKU: 2972
₹40.00Price
  • Weight 100 g
    Book Author

    Swami Jnanadananda

    Pages

    96

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-97-2

bottom of page