నా భారతం అమర భారతం
మానవోద్ధరణే స్వామి వివేకానంద ఉద్యమం. భౌతిక సంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం పొసగితే తప్ప వ్యక్తికి శాంతి, సమజానికి అభ్యుదయం సమకూరవని తెలియజేసే స్వామి వివేకానందుని భావాల సమ్మేళనం ఈ పుస్తకం. స్వామి వివేకానంద భారతదేశాన్ని పుణ్యభూమిగా అభివర్ణిస్తారు. ఏ ప్రాంతంలో అయితే సౌకుమార్యం, ఉదారత, పవిత్రత అత్యున్నత స్థాయిని చేరుతాయో, ఏ ప్రాంతంలో ఆత్మవిచారం, తాత్త్విక ప్రవృత్తి అధిక పాళ్ళలో ప్రవర్తిలుతాయో అదే పుణ్యభూమి. భారతదేశాన్ని పుణ్యభూమి స్థానంలో నిలబెట్టాలంటే ఏఏ లక్షణాలు మన జాతి సంతరించుకోవాలో తెలియజేసే గ్రంథం.
Naa Bharatam Amara Bharatam
SKU: 3363
₹50.00Price
15% Discount on Min.Order Rs.500
Weight 230 g Book Author Swami Vivekananda
Pages 240
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-36-3