నారద భక్తి దర్శనం ( నారద భక్తి సూత్రాలకు వ్యాఖ్యానం )
భగవంతుణ్ణి చేరుకోవడానికి భారతీయతత్త్వశాస్త్రం నాలుగు మార్గాలను బోధించింది. అవి – కర్మ, జ్ఞాన, రాజ, భక్తి యోగాలు. వీటిలో అన్నింకన్నా తేలిక అయినది, సులభంగా ఆచరించగలిగినది భక్తియోగ మార్గం. భక్తియోగం పారమార్థిక లబ్ధిని పొందడానికి భగవన్నామ జపసంకీర్తనలు మార్గాలు అని పేర్కొంటుంది. ఈ మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తుడు పాటించాల్సిన పద్ధతులు, నియమాలు, అలాగే సాధనాపథంలో భక్తునిలో కలిగే మార్పులు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. శ్రీరామకృష్ణులు ఉటంకించిన సూక్తులను ప్రతి భక్తి సూత్రానికి జోడించడం జరిగింది.
Narada Bhakti Darshanam
SKU: 2623
₹80.00Price
Weight 210 g Book Author Swami Harshananda
Pages 304
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-83972-62-3