top of page

నారదభక్తి సూత్రములు

నారదమహర్షి నిరంతరం నారాయణ నామం జపిస్తూ ముల్లోకాలు తిరిగే మహానుభావుడు. ఆ మహర్షి ప్రసాదించిన భక్తిసూత్రములివి. భక్తితో భగవానుని ఎన్ని విధములుగా ఆరాధించవచ్చునో, భక్తికి మహర్షులిచ్చిన వివిధములైన నిర్వచనములెన్ని గలవో ఇందు చెప్పబడియున్నది. భక్తియోగ సాధన క్రమముగా ఎలా సాధించవచ్చునో ఇందు తెలుపబడినది.

Narada Bhakti Sutraalu

SKU: 3165
₹40.00Price

15% Discount on Min.Order Rs.500

Quantity
  • Weight 160 g
    Book Author

    Swami Tyageeshananda

    Pages

    224

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-16-5

bottom of page