నారాయణ సూక్తమ్
వేదప్రోక్తమైన నారాయణసూక్త పఠనం మనస్సుకి చక్కని ప్రశాంతతను అందిస్తుంది. ఈ పుస్తకంలో నారాయణ సూక్తం తాత్పర్యసహితంగా వివరించబడింది. సత్యాన్వేషకులకు ఉపనిషత్తుల సారాంశాన్ని హస్తామలకంగా అందజేస్తుంది ఈ సూక్తం. సాధకులు తప్పక చదవవలసిన పుస్తకం ఇది. ఉచ్చారణా విధానంతో కూడి ఉన్నది.
Narayana Suktam
SKU: 1033
₹15.00Price
Weight 18 g Book Author Swami Jnanadananda
Pages 24
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 11033