నిజమైన వ్యక్తిత్వం అంటే? ( వ్యక్తిత్వ వికాస సాధనా మార్గాలు )
వ్యక్తిత్వ వికాస సాధనపట్ల ఆధునిక యువత అత్యంత శ్రద్ధ చూపుతున్నారు. అయితే చాలామంది దాన్ని సాధించడానికి సరియైన మార్గాలు తెలియక అయోమయంలో పడిపోతున్నారు. వారి అనుమానాలను సరియైన పద్ధతిలో తీర్చేందుకే ఈ చిన్న పుస్తకం ఉద్దేశింపబడినది. నిజమైన వ్యక్తిత్వం అంటే ఏమిటో స్పష్టంగా, అందమైన రీతిలో ఇందులో వివరించబడింది. పుస్తకం చివర ప్రశ్నలు-సమాధాన రూపంలో అనేక సందేహాలకు నివృత్తి ఇవ్వబడింది. చివరి భాగంలో స్ఫూర్తి కలిగించే అనేక దేశభక్తి గీతాలు ఇవ్వబడ్డాయి.
Nijamaina Vyaktitvam Ante?
SKU: 3578
₹10.00Price
15% Discount on Min.Order Rs.500
Weight 40 g Book Author Swami Srikantananda
Pages 64
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-57-8