top of page

నిన్ను నీవు జయిస్తే ( స్వీయ క్రమశిక్షణతో విజయ సాధన )

స్వామి పరమానంద వ్రాసిన ఈ చిన్ని పుస్తకం జీవితంలో మనము సాధించవలసిన నిజమైన విజయాన్ని, అన్ని కష్టాలనూ అధిగమించదగ్గ ఆత్మ విశ్వాసాన్ని ఎలా సంపాదించవచ్చో చెబుతుంది. అరిషడ్వర్గములు, మరియు కోరికల విన్యాసాన్ని అరికట్టడం ఇవన్నీ కూడా మనలను మనం జయించడానికి తోడ్పడే సాధనాలు. స్వయంకృషితో, భగవంతునికి ఆత్మ సమర్పణ బుద్ధితో ఈ విజయం తథ్యమనే సత్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.

Ninnu Neevu Jayiste

SKU: 3417
₹20.00Price

15% Discount on Min.Order Rs.500

Quantity
  • Weight 50 g
    Book Author

    Swami Paramananda

    Pages

    88

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN-13 / Barcode

    978-93-85243-41-7

bottom of page