top of page

పరమశివుడు ( తత్త్వము, స్తోత్రములు )

పుస్తక నామం సూచిస్తున్నట్లుగా ఇందులో మంగళకరుడైన పరమశివుని తత్త్వమూ, వివిధ స్తోత్రములు పొందుపరచబడినాయి. పరమశివుణ్ణి సాకారరూపంగా భావిస్తే, ఆ రూపంలో ఇమిడిన తత్త్వసారం ఎంతగానో ఉన్నది. ఆ సదాశివుని చాయను మొదలుకొని నేత్రవిశేషాలు, మృగచర్మ ధారణం, జటాజూటంలోని నెలవంక, సర్పహారాలు…ఇలా ప్రతీ అంశాన్ని తత్త్వపరంగా విశ్లేషించడం ఇందు కనిపిస్తుంది. శివ మానసపూజ మొదలుకొని వివిధ శివస్తోత్రాలన్నీ ఈ పుస్తకంలో చూడవచ్చు. శివభక్తులు తప్పక చదవవలసిన పుస్తకం ఇది. ఉపాసన పరంగా, జ్ఞాన పరంగా ఇది ఒక చక్కని పుస్తకం.

Parama Shivudu

SKU: 2678
₹20.00Price
  • Weight 60 g
    Book Author

    Ramakrishna Math Hyderabad

    Pages

    128

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-67-8

bottom of page