top of page

పతంజలి యోగ సూత్రాలు ( పతంజలి యోగసూత్రాలకు స్వామి వివేకానంద వ్యాఖ్యానం )

పతంజలి మహర్షి యొక్క యోగసూత్రములు ఎంతో భావగర్భితమై, సంక్షిప్తరూపముతో సంస్కృతములోనున్న సూత్రములు. ఈ సూత్రములకు స్వామి వివేకానంద యొక్క అనువాదము, విశ్లేషణ అపురూపమైన కానుక. ఈ పుస్తకము యోగసాధనారంభకులకు మరియు యోగాభ్యాసములో ఎదురగు సందేహముల నివృత్తి కొరకు ఎంతగానో దోహదపడుతుంది.

Patanjali Yoga Sutralu

SKU: 3028
₹50.00Price
Quantity
bottom of page